
Ketika Sharma (Image credit: Instagram)
రొమాంటిక్ సినిమాతో కుర్రకారు గుండెల్లో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న కేతికా శర్మ గురించి పరిచయాల్లో ప్రత్యేకంగా అవసరం లేదు.

Ketika Sharma (Image credit: Instagram)
1995లో ఢిల్లీలో జన్మించిన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు డబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Ketika Sharma (Image credit: Instagram)
రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Ketika Sharma (Image credit: Instagram)
ఈ చిత్రాలేవీ కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం కేతిక శర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా బ్లాక్ అవుట్ ఫిట్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ketika Sharma (Image credit: Instagram)
అందాలు ఆరబోస్తూ సమ్మర్ లో హీట్ పెంచుతూ కేతిక శర్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ketika Sharma (Image credit: Instagram)
అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా.. ఈమె అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.