Ketika Sharma (Source: Instragram)
అందులో నాభి అందాలు చూపెడుతూ.. కేతిక శర్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ketika Sharma (Source: Instragram)
ఇక ఏడాది నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా మరో ఫోటోషూట్ పంచుకుంది.
Ketika Sharma (Source: Instragram)
ఇక 2021లో వచ్చిన లక్ష్య, 2022 లో వచ్చిన రంగ రంగ వైభవంగా, 2023 లో వచ్చిన బ్రో సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది.
Ketika Sharma (Source: Instragram)
అంతేకాదు అల్లు అర్జున్తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ఒక ప్రోమోలో కూడా నటించింది.
Ketika Sharma (Source: Instragram)
అంతకుముందు యూట్యూబర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా, గాయనిగా కూడా పేరు సొంతం చేసుకుంది.
Ketika Sharma (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ 2021 లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.