Ketika Sharma (Source: Instragram)
కేతిక శర్మ.. 2021 లో విడుదలైన రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది.
Ketika Sharma (Source: Instragram)
1995 డిసెంబర్ 25న ఢిల్లీలో జన్మించిన ఈమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసింది. మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి, 2016లో వచ్చిన థగ్ లైఫ్ వీడియోతో భారీ పాపులర్ అయింది.
Ketika Sharma (Source: Instragram)
ఇక దబ్ స్మాష్ వీడియోలు , యూట్యూబ్ వీడియోలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె మోడలింగ్ కూడా చేసింది.
Ketika Sharma (Source: Instragram)
అంతేకాదు ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్ తో కలిసి ప్రోమో కూడా చేసింది. ఒక 2022లో రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె బ్రో సినిమాలో కూడా నటించింది.
Ketika Sharma (Source: Instragram)
నితిన్ హీరోగా నటించిన రాబిన్ ఫుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి హుక్ స్టెప్ తో విమర్శలు ఎదుర్కొన్న ఈమె .. ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్ సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.
Ketika Sharma (Source: Instragram)
తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన కేతికాశర్మ.. పరదా చాటున అందాలు చూపిస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా చుడీదార్ లో వంగిమరీ అందాలు చూపిస్తూ చూపరులను ఆకట్టుకుంది కేతికా శర్మ.