
Kethika Sharma (Source / Instagram)
ఢిల్లీ బ్యూటీ కేతికశర్మ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ట్రెండీ వేర్లలో ఫోటోషూట్లు చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది..

Kethika Sharma (Source / Instagram)
రొమాంటిక్, రంగ రంగ వైభవంగాతో కీర్తిని పొందింది మరియు తరువాత బ్రో చిత్రంలో కనిపించింది.. మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో యాక్ట్ చేసింది.

Kethika Sharma (Source / Instagram)
తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ఆమె సామాజిక ప్రభావకారిణిగా పరిచయం చేయబడింది. ఆ తర్వాత, ఆమె తన డబ్స్మాష్ వీడియోల కోసం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..

Kethika Sharma (Source / Instagram)
ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో లు ఏవి లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది.

Kethika Sharma (Source / Instagram)
రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు, హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.. క్రేజీ కామెంట్స్ కూడా ఫ్యాన్స్ చేస్తుంటారు.

Kethika Sharma (Source / Instagram)
ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో న్యూయర్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లిన ఈ అమ్మడు అక్కడ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.