Ketika Sharma Pics (1)
Ketika Sharma Photos latest Photos: కేతిక శర్మ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఈ భామ చేసే రచ్చ అంత ఇంత కాదు. ఎప్పుడు హాట్ హాట్ ఫోజులతో అందాల ప్రదర్శన చేస్తుంది.
Ketika Sharma Pics (2)
కేతిక ఫోటోలు వచ్చాయంటే కుర్రాళ్లకు పండగే అనాల్సిందే. కానీ, ఈసారి కేతిక తన రూటు మార్చేసింది. ఎప్పుడు గ్లామరస్, హాట్ షో ఫోటోలు షేర్ చేసే ఈ భామ సంప్రదాయ లుక్ షాకిచ్చింది. కాటన్ చీరలో క్లోజప్ లుక్ లో ఫోటోలు షేర్ చేసింది.
Ketika Sharma Pics (3)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి. ఎప్పుడూ అందాల షో చేసే ఈ భామ.. సంప్రదాయం కనిపించి ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందే అంటున్నారు. ఆమె ఫాలోవర్స్ మాత్రం బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Ketika Sharma Pics (4)
కాగా కేతిక రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె నాగ శౌర్య సరసన లక్ష్యలో నటించింది
Ketika Sharma Pics (5)
. ఇది కూడా ఆమె ఆశించిన హిట్ ఇవ్వలేకపోయింది. రంగరంగ వైభవంగా, బ్రోలోనూ నటించిన ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. కెరీర్ చెప్పుకోదగ్గ ఒక్క హిట్ లేకపోవడంతో కేతికకు ఆఫర్స్ కరువయ్యాయి.
Ketika Sharma Pics (6)
దీంతో ఈ భామ తరచూ సోషల్ మీడియాలో ఘాటు అందాల ప్రదర్శన చేసి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూ హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది.