
Khushi Kapoor (Source: Instragram)
దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా ప్రముఖ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఖుషీ కపూర్.

Khushi Kapoor (Source: Instragram)
అంబానీ ధీరుభాయ్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. తన సోదరి జాన్వీ కపూర్ బాటలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

Khushi Kapoor (Source: Instragram)
ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న ఈమె మరొకవైపు నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఇటు అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది.

Khushi Kapoor (Source: Instragram)
అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఖుషీ కపూర్ తాజాగా చీర కట్టులో కనిపించింది.

Khushi Kapoor (Source: Instragram)
ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న ఈ చీర ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. పైగా సూర్యుడి కిరణాలు ముఖంపై పడకుండా చేయి అడ్డుపెట్టుకుంటూ తన అందాలతో మరింతగా ఆకట్టుకుంది.

Khushi Kapoor (Source: Instragram)
ఇంస్టాగ్రామ్ వేదికగా ఖుషీ కపూర్ రీసెంట్గా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి