
Khushi Kapoor (Source: Instragram)
ప్రముఖ దివంగత నటీమణి శ్రీదేవి చిన్న కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఖుషి కపూర్.

Khushi Kapoor (Source: Instragram)
ప్రస్తుతం బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. అందులో భాగంగానే అందరూ దృష్టిలో పడడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది.

Khushi Kapoor (Source: Instragram)
రోజుకొక ఫోటోషూట్ షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటోషూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Khushi Kapoor (Source: Instragram)
అందులో భాగంగానే బికినీ తలపించేలా డ్రెస్ వేసిన ఈమె.. ప్యాంట్ బటన్స్ ఓపెన్ చేసి మరీ అందాలు ఆరబోసింది.

Khushi Kapoor (Source: Instragram)
ఇక భిన్న విభిన్నమైన ఫోజులతో ఖుషీ కపూర్ ఫోటోలు షేర్ చేయడంతో ఈమె అందానికి అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Khushi Kapoor (Source: Instragram)
ఈమె సోదరీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . ఇప్పటికే దేవర సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె ప్రస్తుతం రాంచరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తోంది.