Kiara Advani(Source: Instagram)
సరికొత్త ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో తన అభిరుచిని కనబరుస్తూ ఉంటుంది.
Kiara Advani(Source: Instagram)
అందులో భాగంగానే తాజాగా మరొక అద్భుతమైన ఔట్ ఫిట్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ డ్రెస్ ధరించి, అందాలతో యువతకు చెమటలు పట్టించింది.
Kiara Advani(Source: Instagram)
కియారా ధరించిన డ్రెస్ చూసి.. అభిమానులు ఈమె డ్రెస్ కి ఫిదా అయిపోతున్నారు. ఇంస్టాగ్రామ్ లో తాజాగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Kiara Advani(Source: Instagram)
కియారా అద్వానీ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో భరత్ అనే నేను సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Kiara Advani(Source: Instagram)
ఆ తర్వాత రామ్ చరణ్ తో 2019లో వినయ విధేయ రామ సినిమా చేసి డిజాస్టర్ ను చవి చూసింది.
Kiara Advani(Source: Instagram)
మళ్లీ ఈ సంక్రాంతికి రామ్ చరణ్ తో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేసింది. 2025 జనవరి 10న విడుదలైన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.