BigTV English
Advertisement

Kiara Advani: గేమ్ ఛేంజర్ బ్యూటీ మామూలుగా లేదుగా

Kiara Advani: గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాది బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతోంది. కాకపోతే అవన్నీ గతేడాదిలో షూటింగ్ జరిగినవే.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

పాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ రానుంది. ఇదికాకుండా కన్నడలో మరొక చిత్రం చేస్తోంది. వార్ 2 ప్రాజెక్టు ఒకటి సెట్స్‌పై ఉంది.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

వీటిలో ఏ ఒక్కటి హిట్టయినా, ఈ అమ్మడు బిజీ కావడం ఖాయమని అంటున్నారు.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

అన్నట్లు గతేడాది ఆమె చిత్రాలు ఒక్కటీ కూడా రిలీజ్ కాలేదు.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

దశాబ్దం కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె వెనుదిరిగి చూడలేదు.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

కేవలం సౌత్ కి పరిమిత కాకుండా అటు బాలీవుడ్ లోనూ స్లోగా చేసుకుంటూ వస్తోంది.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

అన్నట్లు ఈ అమ్మడు అదిరిపోయేలా ఫోటోషూట్ ఇచ్చింది.

Kiara Advani  (credit/instagram)
Kiara Advani (credit/instagram)

ప్రస్తుతం నెట్టింట్లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×