BigTV English

Kiara Advani: రోజా పట్టుకుని.. ఆపై కియారా అద్వానీ

Kiara Advani: కియారా అద్వానీ అందరికీ సుపరిచితమైన హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చిన దశాబ్దంలో తెలుగు, హిందీ బాగా పాపులర్ అయ్యింది.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆరేళ్ల కిందట టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, వెనుదిరిగి చూడలేదు.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

లేటెస్ట్‌గా చెర్రీ నటిస్తున్న గేమ్ చేంజర్‌లో హంగామా చేయనుంది. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైంది.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

అన్నట్లు కన్నడ ఫిల్మ్‌లో హంగామా చేయనుంది. గతేడాది మ్యారేజ్ చేసుకున్న కియారా.. గ్లామర్ ఇండస్ట్రీకి ఏ మాత్రం బ్రేక్ ఇవ్వలేదు.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

వరుసగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోంది.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

రీసెంట్‌గా రోజా ఫ్లవర్ పట్టుకుని తీసుకున్న కియారా ఫోటోలు యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

యూత్ హృదయాలను ఛిదిమేస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పడిపోతున్నాయి.

Kiara Advani (credit/instagram)
Kiara Advani (credit/instagram)

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×