BigTV English
Advertisement

Kiara Advani: బేబీ డాల్‌లా కియారా అద్వానీ.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Kiara Advani Latest Photos: బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయిన సెలబ్రిటీ మ్యారేజెస్‌లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హ్రోతా పెళ్లి కూడా ఒకటి. పెళ్లి తర్వాత కియారా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. చాలాకాలం తర్వాత తాజాగా వైట్ డ్రెస్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

సినిమాల్లో యాక్ట్ చేయడం, వాటిని ప్రమోట్ చేయడం తప్పా పెద్దగా బయట కనిపించడం లేదు కియారా. తాజాగా వైట్ డ్రెస్‌లో ఒక ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

వైట్ బాడీకాన్ డ్రెస్‌లో, డీప్ నెక్‌తో కుర్రకారును కవ్వించే లుక్‌లో కియారా అద్వానీ కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత ఎక్కువగా కపుల్ ఫోటోలనే పోస్ట్ చేస్తున్న కియారాను ఈ వైట్ డ్రెస్ లుక్‌లో చూస్తుంటే ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

పెళ్లి తర్వాత కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే ఒక్క సినిమాలో మాత్రమే మెరిసింది కియారా అద్వానీ. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

ప్రస్తుతం కియారా చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. నార్త్‌తో మాత్రమే కాకుండా సౌత్‌లో కూడా బిజీకానుంది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

తెలుగులో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది విడుదలయితే తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

కన్నడలో యశ్ సరసన ‘టాక్సిక్’లో నటిస్తూ శాండిల్‌వుడ్‌లోకి అడుగుపెట్టనుంది కియారా అద్వానీ. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

Related News

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Anupama parameswaran: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న అనుపమ!

Hansika Motwani: మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తున్న హన్సిక.. ఆ లుక్స్ అదుర్స్!

×