BigTV English

Krithi Shetty: అందాలతో హద్దులు చెరిపేస్తున్న బేబమ్మ

Krithi Shetty: అందాలతో హద్దులు చెరిపేస్తున్న బేబమ్మ
Krithi Shetty Latest Photos: క్యూట్ క్యూట్ అందాలతో ప్రేక్షకులను మైమరిపించేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మనమే సినిమాతో మనముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బేబి బాయ్ కి తల్లిగా నటించబోతుంది.


చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరో..


ట్రైలర్ లాంఛ్, మూవీ ప్రమేషన్ లో పాల్గొంది ఈ భామ. చాలా క్యూట్ గా కలర్ ఫుల్ డ్రస్సులో అలరించింది.

హై విల్స్ వేసుకుని స్ట్రాపీ డ్రసెల్ మెరిసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలకు #manamey trailer out on 1st June and worldwide release on 7th June 💖 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×