BigTV English

krithi shetty: కృతిశెట్టి అందాలు.. ఆపై సంప్రదాయం

krithi shetty: హీరోయిన్ కృతి శెట్టి తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

krithi shetty (credit/ instagram)
krithi shetty (credit/ instagram)

ప్రస్తుతం తమిళంలో బాగా హంగామా చేస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

krithi shetty (credit/ instagram)
krithi shetty (credit/ instagram)

కేవలం కోలీవుడ్‌కి కమిట్ అయినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టినా, టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లో హంగామా చేస్తోంది.

krithi shetty (credit/ instagram)
krithi shetty (credit/ instagram)

అయితే వివిధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా చేస్తోంది. అందుకు సంబంధించి రకరకాల ఫోటోషూట్లను చేస్తోంది.

krithi shetty (credit/ instagram)
krithi shetty (credit/ instagram)

బ్లూ శారీతో ఆమె చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

krithi shetty (credit/ instagram)
krithi shetty (credit/ instagram)

Related News

Niharika Konidela: చీర కట్టులో మరింత అందంగా ముస్తాబైన మెగా డాటర్!

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మతిపోగొడుతున్న అఖండ బ్యూటీ

Kayadu lohar : న్యాచురల్ లుక్ లో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న కాయదు.. సూపర్ అంతే..

Vishnu Priya : ఏంటా ఫోజులు విష్ణు ప్రియా… కుర్రాళ్లను ఆ చూపుతోనే చంపేస్తావా ?

Big Stories

×