Krithi Shetty (Source: Instragram)
కృతి శెట్టి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Krithi Shetty (Source: Instragram)
నిజానికి ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ అంటూ వరుస హిట్ లతో హ్యాట్రిక్ అందుకుంది.
Krithi Shetty (Source: Instragram)
ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు లభించాయి. కానీ అవి ఈమెకు సక్సెస్ అందించలేదు. దాంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన కృతి శెట్టి.. ప్రస్తుతం కోలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
Krithi Shetty (Source: Instragram)
ఈ క్రమంలోనే ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈమె హాట్ అందాలను ఒక్కసారిగా బయటపెట్టేసాయి.
555576879_18422732806104914_6362650628198306902_n
ఫిష్ కట్ గౌన్ ధరించిన ఈమె.. అందులో తన ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Krithi Shetty (Source: Instragram)
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.