
Krithi Shetty (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈమె అక్కడ కొన్ని ప్రకటనలలో పనిచేసి.. ఆ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Krithi Shetty (Image credit: Instagram)
మొదటి సినిమాతోనే ఊహకందని ఇమేజ్ ను సొంతం చేసుకుని భారీ పాపులారిటీ అందుకున్న కృతి శెట్టి.. ఈ సినిమాతో 100 కోట్లకు క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Krithi Shetty (Image credit: Instagram)
ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్ , నాగచైతన్యతో బంగార్రాజు వంటి చిత్రాలు చేసి హ్యాట్రిక్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్ ను చవిచూస్తోంది.

Krithi Shetty (Image credit: Instagram)
గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈమెకి.. అటు కోలీవుడ్ లో కూడా నిరాశ ఎదురయిందనే చెప్పాలి.

Krithi Shetty (Image credit: Instagram)
హిందీలో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోసే ప్రయత్నం చేసింది.

Krithi Shetty (Image credit: Instagram)
అందులో బాగానే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ట్రెండీ ఔట్ ఫిట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సమ్మర్ స్పెషల్ గా మరింత హీట్ పుట్టిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.