E-Paper
Advertisement

Kithi Shetty: రెచ్చిపోయిన కృతిశెట్టి

Kithi Shetty: రెచ్చిపోయిన కృతిశెట్టి
Advertisement

Kithi Shetty: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ కృతిశెట్టి.

krithi shetty
krithi shetty

ఐదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది.

krithi shetty
krithi shetty
Advertisement

ఉప్పెన ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది.

krithi shetty
krithi shetty

బైలింగ్వల్ మూవీ నటిస్తూ అటు కోలీవుడ్‌లో సత్తా చాటింది.. సక్సెస్ అయ్యింది. ఈ ఏడాది ఇయర్ ఛార్జ్‌ ఫుల్ చేసుకుంది.

krithi shetty
krithi shetty
Advertisement

తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేసింది. తమిళంలో మూడు సినిమా, మలయాళంలో ఒకటి చేస్తోంది.

krithi shetty
krithi shetty

కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టినా అటువైపు కన్నెత్తి చూడలేదు ఈ బ్యూటీ. అటు శాండిల్‌వుడ్‌పైనా ఫోకస్ చేయలేదు.

krithi shetty
krithi shetty

కేవలం రెండు పదుల వయసున్న ఈ సుందరి, ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకుండా సెలక్టివ్‌గా ఎంచుకుని మూవీలు చేస్తోంది.  పనిలోపనిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది.

krithi shetty
krithi shetty

లేటెస్ట్‌గా బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఆ ఫోటోలను చూసిన యూత్, కృతి ఏ మాత్రం వెనక్క తగ్గలేదని అంటున్నారు. కృతి ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

krithi shetty
krithi shetty

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×