EPAPER

Telangana DSC 2024: సర్వం సిద్ధం.. నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Telangana DSC 2024: సర్వం సిద్ధం.. నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Certificate Verification Dates For DSC Announced: తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ 2024 ఫలితాలను సోమవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్స్ పరీశీలన నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు నేటి నుంచి అక్టోబర్ 5 వరకు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెషన్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.


కాగా, ఇప్పటికే సర్టిఫికెట్ పరిశీలనకు అధికారులు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన అభ్యర్థుల ఫోన్‌కు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆయా జిల్లా డీఈఓల వెబ్ సైట్ లో 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల పేర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ.. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఆయా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వెరిఫికేషన్ ఉంటుందన్నారు. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు.


Related News

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

IAS Transfers : త్వరలోనే భారీగా ఐఏఎస్ బదిలీలు ? 16న కొత్త ఆఫీసర్స్ వచ్చేస్తున్నారోచ్ !

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Big Stories

×