Krithi Shetty (9)
Krithi Shetty Latest Photos: ‘ఉప్పెన‘ బ్యూటీ కృతి శెట్టి కనిపించి చాలా కాలం అవుతుంది. ఎంట్రీతో టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. డెబ్యూ మూవీతోనే మెగా హీరో సరసన జతకట్టింది.
Krithi Shetty (1)
ఆ తర్వాత ఏకంగా హీరో నాని, నాగచైతన్య, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ కొట్టిన బేబమ్మ.. అదే జోష్ ని కొనసాగిస్తుందని అనుకున్నారు.
Krithi Shetty (2)
కానీ, వరుసగా పరాజయాలు చూసింది. ఆమె సినిమాలేవి బాక్సాఫీసు వద్ద పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో బేబమ్మకు క్రమంలో ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో వెండితెరపై ఆమె సందడి కరవైంది.
Krithi Shetty (3)
సినిమాల్లో ఆఫర్స్ లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ.. నెట్టింట సందడి చేస్తోంది.
Krithi Shetty (4)
తాజాగా బేబమ్మ తన లేటస్ట్ ఫోటోలు షేర్ చేసింది. సినిమాల్లో అమాకత్వం, అందం అభినయంతో మెప్పించిన ఈ యంగ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తోంది.
Krithi Shetty (6)
తరచూ మోడ్రన్ డ్రెస్ లో ఫోజులు ఇస్తోంది. దీంతో బేబమ్మకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ పెరిగిపోయింది. ఆమె కొత్త ఫోటోలు వచ్చాయంటే ఇన్ స్టా ద్రష్టి అంతా ఆమెపైనే పడుతోంది.
Krithi Shetty (7)
తాజాగా ఈ భామ రెడ్ కలర్ స్ట్రిప్ లెస్ టాప్, డెనిమ్ జీన్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో మత్తెక్కించే కళ్లతో మాయ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Krithi Shetty (8)
రెడ్ కలర్ స్ట్రిప్ టాప్, డెనిమ్ జీన్స్ కృతి శెట్టి ఫోజులు, బేబమ్మ లేటెస్ట్ ఫోటోలు చూశారా?