BigTV English
Advertisement

Krithi Shetty: చెమటలు పట్టిస్తున్న బేబమ్మ.. ట్రెడీషనల్​ లుక్​‌లో అదిరిపోయిందిగా

Krithi Shetty: చెమటలు పట్టిస్తున్న బేబమ్మ.. ట్రెడీషనల్​ లుక్​‌లో అదిరిపోయిందిగా

Krithi Shetty: అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.


krithi

ఈ సినిమాతో బేబమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫుల్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


అయితే ఉప్పెన సినిమాకు మించిన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దాదాపు చాలా సినిమాలు చేసినా బేబమ్మకు లక్కు కలిసి రాలేదు.

దీంతో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అభిమానులకు టచ్‌లో ఉంటుంది.

తరచూ తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది.

ఇప్పటికే చాలా ఫొటోలను షేర్ చేసిన కృతిశెట్టి.. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఇంకొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

పర్పుల్, బ్లూ మిక్స్‌లో డ్రెస్‌ ధరించి బేబమ్మ ఫొటోలకు ఫోజులిచ్చింది. డ్రెస్‌కు తగ్గట్టుగా ఝుంకాలు పెట్టుకుని, లైట్ మేకప్‌ లుక్‌లో అదరగొట్టేసింది.

ఆమె ఫొటోలకు కుర్రాకారు ఫిదా అయిపోయారనే చెప్పాలి.

 

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Big Stories

×