Krithi Shetty (Source: Instagram)
ఈరోజుల్లో డెబ్యూ సినిమాతోనే చాలామంది నటీమణులు ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు.
Krithi Shetty (Source: Instagram)
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి శెట్టి.
Krithi Shetty (Source: Instagram)
అతి చిన్న వయసులోనే హీరోయిన్గా కుర్రకారు మనసును దోచేసింది కృతి.
Krithi Shetty (Source: Instagram)
‘ఉప్పెన’ విడుదల అవ్వకముందే కృతి శెట్టిని వెతుక్కుంటూ ఎన్నో ఆఫర్లు వచ్చాయి.
Krithi Shetty (Source: Instagram)
‘ఉప్పెన’ విడుదలయిన కొన్నాళ్లలోనే బ్యాక్ టు బ్యాక్ ఎన్నో సినిమాల్లో నటించింది కృతి.
Krithi Shetty (Source: Instagram)
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినా.. వెండితెరపై కనిపిస్తూ ఉన్నా.. ఆ సినిమాలు ఏవీ కృతికి హిట్ ఇవ్వలేకపోయాయి.
Krithi Shetty (Source: Instagram)
అలా కొన్నాళ్ల తర్వాత కొత్త హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టడంతో కృతికి ఆఫర్లు కూడా తగ్గిపోయాయి.
Krithi Shetty (Source: Instagram)
తెలుగులో ఆఫర్లు తగ్గిన ఇతర భాషల నుండి మేకర్స్ కృతికి వెల్కమ్ చెప్పారు.
Krithi Shetty (Source: Instagram)
అలా తెలుగులో ప్రస్తుతం కృతికి సినిమాలు లేకపోయినా.. తమిళ, మలయాంలో మాత్రం ఆఫర్లు బాగానే ఉన్నాయి.
Krithi Shetty (Source: Instagram)
సినిమాలతో పాటు సోషల్ మీడియా పోస్టులతో కూడా అందరినీ కవ్విస్తోంది కృతి శెట్టి.