E-Paper
Advertisement

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?

RTC Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే?
Advertisement

RTC Bus Fire Accident: పార్వతీపురం మన్యం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఒరిస్సాకి చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్దమైంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×