
Krithi Shetty (Source /instagram)
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటగా ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. అడుగుపెట్టిన ఒక్క సినిమా తో యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది..

Krithi Shetty (Source /instagram)
ఇటీవల ఈమె నుంచి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత క్రేజ్ ను ఎందుకు తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Kr
ఇకపోతే ఈమెకు ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది..

Krithi Shetty (Source /instagram)
ఇక బేబమ్మ తెలుగుతో పాటు వేరే భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ హీరోయిన్లు బాలీవుడ్ బాట పడుతున్నారు.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆమె ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది.. బ్యూటిఫుల్ లుక్ లో కనిపించింది. బ్లాక్ కలర్ లెహంగాలో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గార్జీయస్ లుక్ లో ఉన్న కృతి పిక్స్ పై కామెంట్లు కూడా వస్తున్నాయి..