
Krithi Shetty (Source /instagram)
టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది..అడుగుపెట్టిన మూవీతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది..

Krithi Shetty (Source /instagram)
ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత మంచి పేరును తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు వేరే భాషల్లో చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడం కామనే.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా సంక్రాంతి సందర్బంగా బ్లాక్ డ్రెస్ లో బెడ్ పై పడుకొని ఫోటోలకు పోజులు ఇచ్చింది.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పాప చాలా హాట్ గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Krithi Shetty (Source /instagram)
ఇకపోతే సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రీసెంట్గా మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది.