
Krithi Shetty (Source /instagram)
టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది..

Krithi Shetty (Source /instagram)
ఆ తర్వాత సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత మంచి పేరును తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు రెడీ అవుతుంది.

Krithi Shetty (Source /instagram)
ఈమధ్య సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రీసెంట్గా మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం తెలుగుతో పాటు వేరే భాషల్లో చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. అందులో హిందీలో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడం కామనే.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా క్రిస్మస్ సందర్బంగా కొత్త ఫోటోలను షేర్ చేసుకుంది. రెడ్ క్యాప్, వైట్ డ్రెస్, గిఫ్ట్స్ తో కలిసి ఫోటోలను దిగింది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇటు ఓపారి లుక్ వేసుకోండి..