
Krithi Shetty (Source /instagram)
హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటగా ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. అడుగుపెట్టిన మూవీతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది..

Krithi Shetty (Source /instagram)
ఈ మధ్య కాలంలో ఈమె నుంచి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత మంచి పేరును తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ సక్సెస్ అవ్వలేదు.

Krithi Shetty (Source /instagram)
ఇకపోతే ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది..

Krithi Shetty (Source /instagram)
ఇక ఈమె తెలుగుతో పాటు వేరే భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పడుతున్నారు.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆమె ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది.. బ్యూటిఫుల్ లుక్ లో కనిపించింది. లెహంగాలో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.