
Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రెడిషినల్ లుక్ లో ఈమె క్యూట్ గా కనిపిస్తుంది.

Krithi Shetty (Source /instagram)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఫస్ట్ మూవీతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది..

Krithi Shetty (Source /instagram)
ఇటీవల కాలంలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత మంచి పేరును తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Krithi Shetty (Source /instagram)
ఈమధ్య సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రీసెంట్గా మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఈమెతో తెలుగుతో పాటు వేరే భాషల్లో చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడం కామనే.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రెడిషినల్ లుక్ లో ఈమె క్యూట్ గా కనిపిస్తుంది.