
Krithi Shetty (Source /instagram)
టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటగా ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. అడుగుపెట్టిన ఒక్క సినిమా తో యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది..

Krithi Shetty (Source /instagram)
ఈ మధ్య ఈమె నుంచి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత క్రేజ్ ను ఎందుకు తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హిట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
బేబమ్మ తెలుగుతో పాటు వేరే భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పడుతున్నారు.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆమె లాంగ్ స్కిన్ టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.. ఆ పిక్స్ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. బ్లాక్ కలర్ లెహంగాలో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టన్నింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఆ పిక్స్ పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..