
Krithi Shetty (Source /instagram)
కేవలం ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మలలో కృతి శెట్టి ఒకరు.. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

Krithi Shetty (Source /instagram)
ఒక్క సినిమాతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈమధ్య ఈమె నుంచి వచ్చిన సినిమాల్లో ఒక్కటి హిట్ అవ్వలేదు. అదే ఆమె బ్యాడ్ లక్..

Krithi Shetty (Source /instagram)
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత క్రేజీ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. దాంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేదు..

Krithi Shetty (Source /instagram)
మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. దీంతో పాటుగా మరో మూవీలో నటించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇక బాలీవుడ్ లో కూడా సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా వైట్ లాంగ్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో బేబమ్మ చాలా అందంగా ఉంది. సింపుల్గా కనిపిస్తున్న కూడా ఈమె లుక్ మాత్రం అందంగా ఉండడంతో ఫ్యాన్స్ అవుతున్నారు.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కస్సుమంటూ కైపెక్కించే చూపులతో కృతి చంపేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..