
Krithika Umashankar ( source/ Instagram)
ఈమధ్య సీరియల్ లో నటిస్తున్న ముద్దుగుమ్మలు సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ ఫోటోలతో ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Krithika Umashankar ( source/ Instagram)
తెలుగు సీరియల్స్లలో కన్నడ ముద్దుగుమ్మల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎక్కువగా కన్నడ సీరియల్ హీరోయిన్ తెలుగులో కనిపిస్తున్నారు. అలా కన్నడ నుంచి తెలుగులో పేరు సంపాదించుకున్న హీరోయిన్లలో కృతిక ఉమాశంకర్ ఒకరు.

Krithika Umashankar ( source/ Instagram)
గతంలో మగువా ఓ మగువా సీరియల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో నటిస్తుంది. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

Krithika Umashankar ( source/ Instagram)
మోడలింగ్ నుంచి యాక్టర్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, కన్నడలో వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.. ఒకవైపు సీరియస్ తో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది..

Krithika Umashankar ( source/ Instagram)
తన ఇంస్టాగ్రామ్ లో తాజాగా దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లంగావోణిలో లో బుట్ట బొమ్మల మెరిసింది.. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో మాత్రమే కాకుండా ట్రెండీవర్లో కూడా ఈమె ఫోటోషూట్లు చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.

Krithika Umashankar ( source/ Instagram)
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మి నిజంగానే మహాలక్ష్మి లా ఉంది అంటూ నెటిజన్లో కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఇటు ఓ లుక్ వేసుకోండి...