E-Paper
Advertisement

Kriti Sanon Photos: కృతి సనన్ యమ స్టైల్.. ఆ చూపులకు దాసోహం అనాల్సిందే

Kriti Sanon Photos: కృతి సనన్ యమ స్టైల్.. ఆ చూపులకు దాసోహం అనాల్సిందే
Advertisement

Kriti Sanon Photos| బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫొటోలు పెట్టింది.

Advertisement

ఈ ఫొటోల్లో కృతి సనన్ యమ స్టైల్లో పోజులిచ్చింది.

Advertisement

డీప్ క్లీవేజ్ ఎక్స్‌పోజ్ చేస్తూ.. బ్లాక్ కలర్ లాంగ్ నెట్ గౌనులో కాన్ఫిడెంట్ లుక్స్ ఇచ్చింది.

కెరీర్ ప్రారంభంలోనే మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన నటించిన కృతి ఇప్పుడు హిందీ సినిమాల్లో అగ్రకథానాయిక స్థానం సంపాదించింది.

తెలుగులో నాగచైతన్య సరసన దోచెయ్ సినిమా చేసిన తరువాత పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది.

తన సినీ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు లేకపోయినా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేయంలో మాత్రం దిట్ట.

ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ లో సీత పాత్ర పోషించింది.

ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మిమి, క్రూ లాంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేసింది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×