
Lakshmi raai (: Instragram)
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన లక్ష్మీరాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Lakshmi raai (: Instragram)
2005లో తొలిసారి తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది

Lakshmi raai (: Instragram)
ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని నీకు నాకు, అధినాయకుడు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, బలుపు , వేర్ ఈజ్ వెంకటలక్ష్మి వంటి చిత్రాలలో అవకాశాలు లభించాయి.

Lakshmi raai (: Instragram)
ప్రస్తుతం తమిళ్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బికినీ ధరించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Lakshmi raai (: Instragram)
సమ్మర్ స్పెషల్ లో భాగంగా లక్ష్మీ రాయ్ ధరించిన ఈ బికినీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది అని చెప్పవచ్చు.

Lakshmi raai (: Instragram)
బీచ్ ఒడ్డున చిల్ అవుతూ ఎల్లో కలర్ బికినీలో లక్ష్మీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.