
Lakshmi Raai (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Lakshmi Raai (Image credit: Instagram)
2005లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీరాయ్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Lakshmi Raai (Image credit: Instagram)
ఆ తర్వాత అధినాయకుడు , బలుపు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి వంటి సినిమాలలో నటించిన ఈమె.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లు చేసింది.

Lakshmi Raai (Image credit: Instagram)
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లక్ష్మి రాయ్ తాజా సమ్మర్ వెకేషన్ లో భాగంగా ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి ఇండోనేషియాలోని దీవులకి వెళ్ళింది.

Lakshmi Raai (Image credit: Instagram)
అక్కడ బ్లాక్ కలర్ బికినీ ధరించి తన పర్ఫెక్ట్ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పైగా ఈ ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ కూడా జోడించింది లక్ష్మీరాయ్.

Lakshmi Raai (Image credit: Instagram)
ఇండోనేషియా దీవుల్లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది లక్ష్మీ రాయ్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.