Rai Lakshmi (Source: Instagram)
1. ప్రముఖ బ్యూటీ లక్ష్మీ రాయ్ తెలుగులో శ్రీకాంత్ తో కలిసి కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయమైంది.
Rai Lakshmi (Source: Instagram)
తన అంద చందాలతో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా మరో గ్లామరస్ బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేసింది.
Rai Lakshmi (Source: Instagram)
3. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె చూపు తిప్పుకోని అందంతో ఫోటోలు షేర్ చేసి, కన్నుల విందు చేసింది.
Rai Lakshmi (Source: Instagram)
గతంలో చాలా సార్లు బికినీ ఫోటో షేర్ చేసింది., కానీ ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా లైట్ పింక్ కలర్ బికినీ ధరించి, స్టైలిష్ గాగుల్స్ తో ఆకట్టుకుంది.
Rai Lakshmi (Source: Instagram)
ముఖ్యంగా లక్ష్మీరాయ్ వరుస గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతూ ఉంటుంది.
Rai Lakshmi (Source: Instagram)
ఇక ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేస్తోంది.