BigTV English

Lavanya Tripathi Charming Photos: భువి నుంచి దివికి దిగి వచ్చిన అప్సర.. లావణ్య..

Lavanya Tripathi Charming Photos: భువి నుంచి దివికి దిగి వచ్చిన అప్సర.. లావణ్య..

Lavanya Tripathi Charming Photos| తెలుగు హీరోయిన్లలో సంప్రదాయ అందానికి మారుపేరు లావణ్య త్రిపాఠి. ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా లవ్లీగా ఉంటుంది. ఇటీవల లావణ్య తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లో కొత్త ఫ్యాషన్ డ్రెస్ లో మెరిసింది.


పాస్టెల్ కలర్ డ్రెస్ లో మల్లెపువ్వులాంటి స్వచ్ఛమైన అందంతో లావణ్య ముఖంలో ఆ కాంతి చూస్తే.. ఎవరైనా ఇట్టే మనసు పారేసుకుంటారు.


ఇస్సా డిజైనర్ స్టూడియో బ్రాండ్ డ్రెస్ తో పాటు, షోప్రియా ఇయర్ రింగ్స్ వేసుకొని నాచురల్ అందంతో లావణ్య ఎంత కళగా ఉందో!

మెగా ఫ్యామిలీలో యువనటుడు వరుణ్ తేజ్ ని వివాహం చేసుకున్న తరువాత సినిమాలు తగ్గించేసినా లావణయం చాలా అరుదుగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో జన్మించిన లావణ్య.. ఒక ఫ్యాషన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించి, 2006 నుంచి 2009 హిందీ టీవీ సీరియల్స్ లో పనిచేసింది.

2010లో సిఐడి సీరియల్ లో చివరిసారిగా నటించింది. ఆ తరువాత 2012లో తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

తొలి తెలుగు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న లావణ్య ఆ తరువాత 2013లో దూసుకెళ్తా, 2014లో తమిళ సినిమా బ్రామ్మన్ చేసింది. కానీ అనుకున్నంత ఫేమ్ రాలేదు.

అయితే 2015లో నాచురల్ స్టార్ నాని సరసన చేసిన భలే భలే మగాడివోయ్ సినిమా ఆమెకు వచ్చిన తొలి హిట్. ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున సరసన నటించింది. ఈ సినిమా కోసం ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది.

ఆ తరువాత శ్రీ రస్తు శుభమస్తు, ఉన్నది ఒక్కటే జిందగీ, అర్జున్ సురవరం సినిమాలు చేసింది. 2017లో మిస్టర్ సినిమా సమయంలో హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. అలా 2023లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Related News

Actress Vedika: ట్రేండీవేర్‌లో నటి వేదిక స్టన్నింగ్‌ లుక్‌.. గ్లామర్‌ షోతో మతిపోగోడుతున్న భామ

Payal Rajput: క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ పాయల్‌.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Regina Cassandra: ఒక్క క్లిక్.. హీటెక్కిస్తున్న రెజీనా!

SreeMukhi: గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. అగ్నిపరీక్ష కోసం!

Paayal Rajput: బ్లాక్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న పాయల్.. అబ్బా తట్టుకోవడం కష్టమే పాప…

Malavika Mohanan : చాక్లేట్ కలర్ డ్రెస్ లో మత్తేక్కిస్తున్న మాళవిక.. ఫోటోలు వైరల్..

Big Stories

×