Lavanya Tripathi ( Source / Instagram)
అందాల రాక్షసి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి..
Lavanya Tripathi ( Source / Instagram)
ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది..
Lavanya Tripathi ( Source / Instagram)
2023లో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా నటించింది..
Lavanya Tripathi ( Source / Instagram)
ప్రస్తుతం 'సతీ లీలావతి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
Lavanya Tripathi ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్సులో స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది..
Lavanya Tripathi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..