E-Paper
Advertisement

Lavanya Tripathi: లాంగ్ స్కర్ట్, షార్ట్ హెయిర్‌తో ఆహా అనిపిస్తున్న మెగా కోడలు.. లావణ్య ఫేవరెట్ కలర్ అదేనట!

Advertisement

Lavanya Tripathi Latest Photos: సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్ల సంఖ్య చాలా తక్కువ. అలాంటి కపుల్స్‌లో ఒకరు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.

Lavanya Tripathi
Lavanya Tripathi

వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు స్టేటస్‌ను సంపాదించుకుంది లావణ్య. అప్పటినుండి సినిమాల్లో కూడా యాక్టివ్‌గా లేదు.

Lavanya Tripathi
Lavanya Tripathi
Advertisement

పెళ్లి తర్వాత ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో అలరించింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం తన అప్‌కమింగ్ సినిమాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

Lavanya Tripathi
Lavanya Tripathi

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్టైలిష్ ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న లావణ్య.. తాజాగా లాంగ్ స్కర్ట్, షార్ట్ హెయిర్‌తో ఫోటోలు షేర్ చేసింది.

Lavanya Tripathi
Lavanya Tripathi
Advertisement

ఈ ఫోటోల ద్వారా వైట్ కలర్ అనేది తనను చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుందని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి.

Lavanya Tripathi
Lavanya Tripathi

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×