BigTV English

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

TTD Complaint to Police: తిరుమల తిరుపతి లడ్డూ ఘటనపై ఏపీలో పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి రాష్ట్ర సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణ చేయనున్నది.


Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

అయితే, తాజాగా టీటీడీ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఆర్ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి తూర్పు పీఎస్ లో టీటీడీ అధికారులు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ అందులో టీటీడీ కోరింది.


Also Read: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×