BigTV English

Laya: ఏమైనా స్పెషల్ ఉందా? హీరోయిన్ లయ

Laya: హీరోయిన్ లయ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. దశాబ్దంపాటు వెండి తెరపై అభిమానులను ఆకట్టుకుంది.

Laya (credit/instagram)
Laya (credit/instagram)

చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఆరేళ్ల కిందట అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో కనిపించింది. ఆ తర్వాత కనిపించలేదు.

Laya (credit/instagram)
Laya (credit/instagram)

మళ్లీ ఏమైనా ప్రయత్నాలు చేస్తోందా అన్న డౌట్ మొదలైంది. విజయవాడకు చెందిన ఈమె, స్వయంవరం ఫిల్మ్‌తో ఠక్కున మెరిసింది.

Laya (credit/instagram)
Laya (credit/instagram)

ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది కూడా. తనకు సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

Laya (credit/instagram)
Laya (credit/instagram)

అప్పుడప్పుడు తనకు సంబంధించిన షాపింగ్ చేసిన ఫోటోలను అప్‌లోడ్ చేస్తోంది.

Laya (credit/instagram)
Laya (credit/instagram)

వాటిని చూసిన హార్డ్‌కోర్ ఫ్యాన్ ఏమైనా స్పెషల్ ఉందా అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

Laya (credit/instagram)
Laya (credit/instagram)

టాలీవుడ్ మళ్లీ ఏమైనా ప్రాజెక్టులకు కమిట్ అయ్యారా అని అడుగుతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×