Kushitha kallapu (Source: Instragram)
కుషిత కల్లపు.. హైదరాబాద్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈ చిన్నది.. దాదాపు నాలుగు ఐదు చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
Kushitha kallapu (Source: Instragram)
కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో ఫాలోవర్స్ ని మాత్రం విపరీతంగా పెంచుకుంటుంది.
Kushitha kallapu (Source: Instragram)
మొన్నటి వరకు చీర కట్టులో సాంప్రదాయంగా కనిపించి అలరించిన ఈమె, ఇప్పుడు టైట్ ఫిట్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది అని చెప్పవచ్చు.
Kushitha kallapu (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా కుషిత షేర్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Kushitha kallapu (Source: Instragram)
ముఖ్యంగా నడుము ఒంపులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అని చెప్పవచ్చు.
Kushitha kallapu (Source: Instragram)
ప్రస్తుతం కుషిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.