BigTV English

Madonna Sebastian: బ్లాక్‌ డ్రెస్‌లో మడోన్నా సెబాస్టియన్, కాకపోతే..

Madonna Sebastian: హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ గురించి చిన్న ఇంట్రడక్షన్. కేరళకు చెందిన బ్యూటీ పుట్టింది అక్కడే.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

పెరిగింది మాత్రం.. బెంగుళూరు సిటీలో చదువులూ అక్కడే. ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టినట్టు కనిపిస్తోంది.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

దాదాపు ఎనిమిదేళ్ల కిందట మలయాళం మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్‌పై కన్నేసింది. తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

ఎక్కువ సినిమాలు మాత్రం తమిళంలో చేసింది. తమిళ తంబీలను విపరీతంగా ఆకట్టుకుంది. కాకపోతే తంబీల నాడి పట్టుకోవడంలో ఎక్కడో వెనుకంజ వేసినట్టు కనిపిస్తోంది.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు చేసినా, కొంత అభిమానులను సంపాదించుకుంది.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

ఇక సెబాస్టియన్ అందం గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆమె ఫోటోషూట్లు చూస్తుంటే తెలుస్తోంది.

Madonna Sebastian (credit/ instagram)
Madonna Sebastian (credit/ instagram)

కావల్సినంత అందం ఆమె సొంతం. లేటెస్ట్‌గా బ్లాక్ డ్రెస్‌లో కాసింత రొమాంటిక్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు నెట్టింట్లో గిరగిరా తిరుగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pragya Jaiswal: అద్దం ముందు ఆ చిలిపి పనులేంటి ప్రగ్యా.. తట్టుకుంటారా?

Mehreen Pirzada: టాప్ అందాలతో గత్తర లేపుతున్న మెహ్రీన్.. ఏం అందం రా బాబూ!

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Big Stories

×