Keerthy Suresh (Source: Instagram)
6. ఇకపోతే కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను గత ఏడాది డిసెంబర్లో గోవాలో వివాహం చేసుకుంది.
Keerthy Suresh (Source: Instagram)
తాజాగా రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి
Keerthy Suresh (Source: Instagram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కీర్తి సురేష్, వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది. అందులో భాగంగానే రెడ్ కలర్ డ్రెస్ లో అందాలతో మత్తెక్కించేలా ఫోటోలు షేర్ చేసింది.
Keerthy Suresh (Source: Instagram)
3. ఇటీవల బాలీవుడ్ లో తన తొలి చిత్రం వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అంటూ సినిమా చేసింది. కానీ డిజాస్టర్ గా నిలిచింది.
Keerthy Suresh (Source: Instagram)
2. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో.. ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
Keerthy Suresh (Source: Instagram)
ప్రముఖ నటి కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.