Sitara Ghattamaneni (Source: Instragram)
సితార ఘట్టమనేని.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా పేరు సొంతం చేసుకున్న సితార సొంతంగా ఇంస్టాగ్రామ్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Sitara Ghattamaneni (Source: Instragram)
ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సితార.. ఈ ప్రమోషన్ ద్వారా వస్తున్న రెమ్యూనరేషన్ ను ఛారిటీ ట్రస్టుకు ఉచితంగా అందజేసిన విషయం తెలిసిందే.
Sitara Ghattamaneni (Source: Instragram)
వయసులో చాలా చిన్నది. కానీ ఇతరులకు సహాయం చేయడంలో తండ్రితో సమానంగా మారిపోయిందని చెప్పవచ్చు.
Sitara Ghattamaneni (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.
Sitara Ghattamaneni (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా లెహంగాలో కనిపించి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన క్రీమ్ కలర్ లెహంగా ధరించి, హీరోయిన్లను ఆశ్చర్యపరిచింది సితార.
Sitara Ghattamaneni (Source: Instragram)
ఇక సితార హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. మరి మహేష్ బాబు నిర్ణయం ఎలా ఉందో తెలియాలి.