E-Paper
Advertisement

Saiee Manjrekar: “మేజర్” బ్యూటీ మైండ్ బ్లోయింగ్ ఫోజులు..

Saiee Manjrekar: “మేజర్” బ్యూటీ మైండ్ బ్లోయింగ్ ఫోజులు..
Advertisement

Saiee Manjrekar

Saiee Manjrekar Latest Photos: అడవిశేష్ మేజర్ సినిమా చూసిన వారికి అందులో శేష్ తో పాటు అందరికీ గుర్తుండి పోయే పాత్ర సాయిమంజ్రేకర్ నటించిన ఇషా పాత్ర.

Saiee Manjrekar
 
Advertisement

ఆ మూవీలో అడవిశేష్ క్లాస్ మేట్ గా, లవర్ గా, వైఫ్ గా అన్ని షేడ్స్ లోను తనదైన శైలిలో నటించి అందరిని మెప్పించింది.

Saiee Manjrekar
 

సాయిమంజ్రేకర్ మొదట వరుణ్ తేజ్ హీరోగా నటించిన “గని” సినిమాలో నటించింది. ఈ మూవీ అంతగా ఆకట్టులేకపోయింది.

Saiee Manjrekar
 
Advertisement

సాయిమంజ్రేకర్ తెలుగు, హిందీ, భాషా చిత్రాల్లో నటించింది.

Saiee Manjrekar
 

దబాంగ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టంది.

Saiee Manjrekar
 

తొలి సినిమాతోనే తన నటనతో ఆడియన్స్ మది దోచిందనే చెప్పాలి.

Saiee Manjrekar
 

ఈ సినిమాకి గాను ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్ గా ఫిల్మ్ ఫేర్ అందుకుంది.

Saiee Manjrekar
 

ఈ అందాల భామ ఫొటోలకు మంత్రముగ్ధులైన కుర్రకారులెంతమందో ఉన్నారు.

Saiee Manjrekar
 

రకరకాల డ్రస్సుల్లో హాట్ హాట్ గా కనిపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది.

Saiee Manjrekar
 

బాలీవుడ్‌లో, తెలుగులో మాస్ యాక్షన్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

 

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×