BigTV English

Malaika Arora Glamorous Photos: 50 ఏళ్ల వయసులో ఇంత అందమా.. మలైకా అరోరాకే ఇది సాధ్యం..

Malaika Arora Glamorous Photos: 50 ఏళ్ల వయసులో ఇంత అందమా.. మలైకా అరోరాకే ఇది సాధ్యం..

Malaika Arora Glamorous Photos| టైమ్ లెస్ బ్యూటీకి మారుపేరు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఆమె ఫ్యాషన్ సెన్స్ అమోఘం.


50 ఏళ్ల వయసులో ఫిట్ నెస్ కోసం నిరంతరం కష్టపడుతూ అసలు కొంచెం కూడా వృద్ధాప్య ఛాయలు ఆమె ముఖంలో కనపడకుండా మెయిన్ టెయిన్ చేస్తోంది.


ఆమెకు 23 ఏళ్ల కొడుకు ఉన్నాడంటే ఎవరికీ నమ్మ శక్యం కాదు.

ఇప్పటికే సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ ఆమెకు వస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.

యోగా, వర్క్ అవుట్స్, స్విమ్మింగ్, సరైన పోషకాహారం తీసుకోవడం.. ఇవన్నీ నిబద్ధతో పాటిస్తే యంగ్ లుక్స్ పొందడం అసాధ్యమేమీ కాదని మలైకా అరోరాని చూస్తే తెలుస్తుంది.

దేశ్యప్తంగా 25 ఏళ్ల క్రితం ‘చల్ ఛయ్యా ఛయ్యా సాంగ్’ తో కుర్రాళ్లను ఒక ఊపు ఊపిన ఈ బ్యూటీ అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తుంది.

తెలుగులో పవన్ కల్యాణ్ సరసన ‘కెవ్వు కేక’ పాటతో గుర్తింపు పొందిన ఈ భామ ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సోదురుడిని వివాహం చేసుకొని కొనేళ్ల క్రితం విడాకులు కూడా తీసుకుంది. ఆ తరువాత తన కంటే 15 ఏళ్లు చిన్న వాడైన యువ నటుడు అర్జున్ కపూర్ తో సహజీవనం చేసింది. ఇప్పుడు వారిద్దరు కూడా విడిపోయారు.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×