Malavika Mohanan (Image credit: Instagram)
మలయాళ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మాళవిక సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Malavika Mohanan (Image credit: Instagram)
మలయాళం లో సినిమాలు చేస్తూనే తమిళంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఈ ఏడాది ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Malavika Mohanan (Image credit: Instagram)
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న ఈమె గతంలో తీర్థయాత్రలకు వెళ్లిన ఫోటోలను పంచుకుంది.

Malavika Mohanan (Image credit: Instagram)
రెండు వారాల క్రితం బౌద్ధ దేవాలయాన్ని సందర్శించిన ఈమె తాజాగా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Malavika Mohanan (Image credit: Instagram)
ఆలయ చారిత్రక కట్టడానికి సంబంధించిన ఫోటోలని పంచుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Malavika Mohanan (Image credit: Instagram)
తాజాగా మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలు. పంచుకున్న చారిత్రక కట్టడం యొక్క చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటాయి.