BigTV English
Advertisement

Malavika Mohanan: చీరకట్టులో కూడా చిన్నది సెగలు పుట్టిస్తుందే

Malavika Mohanan: చీరకట్టులో కూడా చిన్నది సెగలు పుట్టిస్తుందే

Malavika Mohanan: మలయాళ  బ్యూటీ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

(Image Source: Malavika Mohanan /Instagram)

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KU మోహనన్ వారసురాలిగా మాళవిక ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పట్టంపోలె అనే సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది.

(Image Source: Malavika Mohanan /Instagram)

మొదటి సినిమాతోనే మాళవిక పేరును ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ఇక  అమ్మడికి గుర్తింపు వచ్చింది మాత్రం విజయ్ నటించిన  మాస్టర్ సినిమాతోనే.

(Image Source: Malavika Mohanan /Instagram)

ఇక మాస్టర్ తరువాత  స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ చిన్నది తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.

(Image Source: Malavika Mohanan /Instagram)

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాతో మాళవిక తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఈ మధ్యనే తంగలాన్ సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కులే కొట్టేసింది.

(Image Source: Malavika Mohanan /Instagram)

ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్న మాళవిక .. ప్రభాస్  పెట్టిన ఫుడ్ గురించి, డార్లింగ్ ప్రేమ గురించి ఫ్యాన్స్ కు  చెప్పుకుంటూ వస్తుంది.

(Image Source: Malavika Mohanan /Instagram)

వచ్చే ఏడాది రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.  అప్పటివరకు కూడా అమ్మడు తెలుగు ప్రేక్షకులను నిరుత్సాహ పర్చడం లేదు.

(Image Source: Malavika Mohanan /Instagram)

సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. బికినీ నుంచి చీర వరకు డ్రెస్ ఏదైనా గ్లామర్  ఒలకబోయడంలో ముందు ఉంటుంది.

(Image Source: Malavika Mohanan /Instagram)

తాజాగా మాళవిక చీరకట్టులో కూడా గ్లామర్ ను వదలలేదు. వైట్ కలర్ చీరలో ఎంతో సంప్రదాయంగా కనిపిస్తూనే.. క్లివేజ్ షోతో కైపెక్కించింది.

(Image Source: Malavika Mohanan /Instagram)

ఎర్ర కలువల మధ్య తెల్ల కలువలా అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం మాళవిక ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Big Stories

×