World Chess Champion Gukesh: భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ ( World Chess Champion Gukesh) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దొమ్మరాజు గుకేష్… అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ చాంపియన్ గా నిలవడం జరిగింది. ఎవరు ఊహించని రీతిలో… 18 సంవత్సరాల వయసులోనే దొమ్మరాజు గుకేష్… ఈ రికార్డు సృష్టించాడు. చైనాకు చెందిన ప్లేయర్ ను ఓడగొట్టి… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలిచాడు దొమ్మరాజు గుకేష్.
ఇక ఈ విజయంతో భారతదేశానికి సంబంధించిన ప్రముఖులందరూ… దొమ్మరాజు గుకేష్ ను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలోనే దొమ్మరాజు గుకేష్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ దొమ్మరాజు గుకేష్… ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి ? అనే దాని పైన అందరూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.
Also Read: World Chess Champion Gukesh: గుకేష్ తెలుగోడు కాదు…చంద్రబాబు వర్సెస్ స్టాలిన్ ?
అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఓ భయంకరమైన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వరల్డ్ చెస్ట్ చాంపియన్ దొమ్మరాజు గుకేష్… తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాడు అయినప్పటికీ…. గుకేష్ ( World Chess Champion Gukesh)… తెలుగువాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.దొమ్మరాజు గుకేష్… తాతలు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుట్టి పెరిగారట. కానీ… బతుకుదెరువు కోసం చెన్నైకి వెళ్లినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. మన తెలుగోడే వరల్డ్ చెస్ట్ చాంపియన్గా నిలిచాడు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై స్పందించాడు. వరల్డ్ చెస్ చాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ ను మెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన తెలుగోడు ఇంతటి అద్భుతాన్ని క్రియేట్ చేయడం గర్వకారణం అని నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అయితే చంద్రబాబు ట్వీట్ చేసిన దాన్ని…తమిళనాడుకు సంబంధించిన కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.
అసలు దొమ్మరాజు గుకేష్… తెలుగువాడు కాదని… చెన్నైకి సంబంధించిన వాడని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలుగు వాడని ఫీడ్ చేయడం దారుణం అంటున్నారు. అలాగే దొమ్మరాజు గుకేష్ కు వికీపీడియా లింకును షేర్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు తమిళ జనాలు. దీంతో తమిళం వర్సెస్ తెలుగు వారి మధ్య సోషల్ మీడియా వారుగా మారింది.
అయితే… తెలుగు నెటిజెన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తమిళ నేటిజెన్సు ను ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు తెలుగు ఫ్యాన్స్. దొమ్మరాజు గుకేష్ ది ( World Chess Champion Gukesh) అలాగే వాళ్ళ తాతలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటూ… కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా… సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెలుగు నెటిజెన్స్. తప్పుడు ప్రచారం చేయడం తమకు… నచ్చదని… తెలుగు వారెప్పుడు నిజమే చెబుతారని అంటున్నారు. కానీ అనవసరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును…. ఉద్దేశించి రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదని… హెచ్చరిస్తున్నారు. అటు తెలుగు తమ్ముళ్లు కూడా.. చంద్రబాబుకు సపోర్ట్ గా నిలుస్తూ… తమిళ నేటిజెన్సును ఒక ఆట ఆడుకుంటున్నారు.
Also Read: Vinod Kambli: పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్!