Malavika Mohanan (Image credit: Instagram)
మలయాళ సినిమాటోగ్రాఫర్ కే. యూ. మోహనన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె పట్టం పోల్ అనే చిత్రంతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Malavika Mohanan (Image credit: Instagram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత విజయ్ దళపతి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాతో తెలుగు,తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

Malavika Mohanan (Image credit: Instagram)
ఇక తెలుగులో తొలిసారి నటించింది మాత్రం ప్రభాస్ సరసన ది రాజా సాబ్ అనే చెప్పాలి. ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.

Malavika Mohanan (Image credit: Instagram)
అయితే మాళవిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రస్తుతం సర్దార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానంది.

Malavika Mohanan (Image credit: Instagram)
ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా బ్రౌన్ కలర్ బాడీ కాన్ అవుట్ ఫిట్ ధరించి సెగలు పుట్టించింది.

Malavika Mohanan (Image credit: Instagram)
ఇక తాజాగా మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.