BigTV English

Malavika Mohanan: అబ్బబ్బ.. ప్రభాస్ హీరోయిన్ ఏముందబ్బ, రెండు కళ్లు చాలవు!

Malavika Mohanan: అబ్బబ్బ.. ప్రభాస్ హీరోయిన్ ఏముందబ్బ, రెండు కళ్లు చాలవు!

Malavika Mohanan: నటి మాళవిక మోహనన్ అందంతో కవ్వించడంలో ఎప్పుడూ వెనుకాడదు. అంతేకాదండోయ్ యవ్వనంతో మైమరపింపజేయడంలోనూ ముందుంటుంది. గ్లామరస్ పాత్రల్లోనూ అలరించడంలో ఆమెకు సాటేలేరు.


ఇవన్నీ టాప్ మోడల్ అండ్ నటి మాళవిక మోహనన్‌ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అందమైన ఫొటోలతో అదరగొట్టేస్తుంది.


తమిళ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో తంగలాన్ మూవీలో నటించి అదరగొట్టేసింది.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోతో జోడీ కట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాజాసాబ్’ మూవీలో హీరోయిన్‌గా అవకాశం సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే హిందీలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. ‘యుధ్రా’ మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఇందులో ఆమె హాట్ హాట్‌గా కనిపించి సినీ ప్రియుల హృదయాలు దోచుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్‌స్టాలో ఎదఅందాలు చూపిస్తూ ఉన్న ఫొటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×