
Malavika Mohanan (Source: Instragram)
మాళవిక మోహనన్.. మలయాళ బ్యూటీగా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తన అందంతో నటనతో మంచి పేరు దక్కించుకుంది.

Malavika Mohanan (Source: Instragram)
ఈమె ఎవరో కాదు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.యు. మోహనన్ కుమార్తె. మలయాళ చిత్రం పట్టంపోల్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Malavika Mohanan (Source: Instragram)
ఇక అక్కడే తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. గత ఏడాది మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Malavika Mohanan (Source: Instragram)
ఇక ఈ ఏడాది తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ప్రభాస్ హీరోగా వచ్చిన ది రాజాసాబ్ సినిమాలో నటించినది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

Malavika Mohanan (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెట్లో గడిపిన మధుర క్షణాలను తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో తన అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

Malavika Mohanan (Source: Instragram)
అంతేకాదు షూటింగ్లో భాగంగా చేసిన ఫైట్ సీన్ కి సంబంధించిన విజువల్స్ ని కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.